బైక్ పై నుండి కింది పడి మహిళా మృతి సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) ఏప్రిల్ 27 బైక్ పై నుండి మహిళ కింది పడి చనిపోయిందని సమాచారం వివరాలకు వెళితే మఠంపల్లి మండలం తుమ్మల తండా గ్రామానికి చెందిన గుగులోతూ కళావతి మఠంపల్లి నుండి హుజూర్ నగర్ కు బైక్ పై వెళుతుండగా ఎర్రగట్టు వద్దకు రాగా ఎదురుగా కుక్క అడ్డం వచ్చిందని దానిని తప్పించే ప్రయత్నంలో ఇద్దరు క్రింద పడ్డారని వెనుక …

బైక్ పై నుండి కింది పడి మహిళా మృతి

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) ఏప్రిల్ 27

బైక్ పై నుండి మహిళ కింది పడి చనిపోయిందని సమాచారం వివరాలకు వెళితే మఠంపల్లి మండలం తుమ్మల తండా గ్రామానికి చెందిన గుగులోతూ కళావతి మఠంపల్లి నుండి హుజూర్ నగర్ కు బైక్ పై వెళుతుండగా ఎర్రగట్టు వద్దకు రాగా ఎదురుగా కుక్క అడ్డం వచ్చిందని

దానిని తప్పించే ప్రయత్నంలో ఇద్దరు క్రింద పడ్డారని వెనుక కూర్చున్న కళావతి తలకు బలమైన గాయం కారణంగా ముక్కు చెవుల నుండి రక్తం రావడంతో అక్కడే చనిపోయిందని బైకు తొలుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయని సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Updated On 27 April 2024 3:03 PM IST
cknews1122

cknews1122

Next Story