కాకాణికి పట్టపగలే చుక్కల దర్శనం కంటి మీద కునుకు పడనీయని వెంకటాచలం మండల పరిణామాలు ఘోర పరాజయానికి కూతవేటు దూరంలో వ్యవసాయ శాఖ మంత్రి ఊళ్లకు ఊళ్లుగా ఖాళీ అవుతున్న వైసీపీ ఇన్నాళ్లు గ్రావెల్ మాఫియా కబంధ హస్తాల్లో నలిగిపోయిన వైసీపీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజానీకం సోమిరెడ్డి రూపంలో సర్వేపల్లి నియోజకవర్గానికి భవిష్యత్ కనిపిస్తుండటంతో బానిస సంకెళ్లు తెంచుకుని టీడీపీలోకి క్యూ కట్టిన ఫ్యాన్ పార్టీ కేడర్ ఆదివారం ఒక్క రోజే ఐదు పంచాయతీల నుంచి …

కాకాణికి పట్టపగలే చుక్కల దర్శనం

కంటి మీద కునుకు పడనీయని వెంకటాచలం మండల పరిణామాలు

ఘోర పరాజయానికి కూతవేటు దూరంలో వ్యవసాయ శాఖ మంత్రి

ఊళ్లకు ఊళ్లుగా ఖాళీ అవుతున్న వైసీపీ

ఇన్నాళ్లు గ్రావెల్ మాఫియా కబంధ హస్తాల్లో నలిగిపోయిన వైసీపీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజానీకం

సోమిరెడ్డి రూపంలో సర్వేపల్లి నియోజకవర్గానికి భవిష్యత్ కనిపిస్తుండటంతో బానిస సంకెళ్లు తెంచుకుని టీడీపీలోకి క్యూ కట్టిన ఫ్యాన్ పార్టీ కేడర్

ఆదివారం ఒక్క రోజే ఐదు పంచాయతీల నుంచి టీడీపీలో చేరిపోయిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు

అనికేపల్లి పంచాయతీలోని గొలగమూడికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు అలగల పెద్ద పెంచలయ్యతో పాటు తొమ్మిది కుటుంబాలు టీడీపీలో చేరిక. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో అలగల శ్రీనివాసులు, దారా రత్నం, పాళెపు వెంకయ్య, శ్రీపతి సుబ్బరాయుడు, దారా చందు, ఆసాది రవి, నిడిగుంట రామయ్య

గుడ్లూరువారిపాళెం పంచాయతీ ఎగువ వెంకటరెడ్డిపల్లి నుంచి టీడీపీలో చేరిన 11 కుటుంబాలు. టీడీపీలో చేరిన వారిలో నడవల సుధాకర్, మానికల శ్రీనివాసులు, వెంపులూరు మునెయ్య, వెంపులూరు శ్రీనివాసులు, కాకి మస్తాన్, నడవల శంకరయ్య, పాముల అశోక్, పుచ్చలపల్లి పాండురంగయ్య, నడవల వెంకటశేషయ్య, పెయ్యల దయాకర్, ఎల్లసిరి సుధాకర్

తిరుమలమ్మపాళెం పంచాయతీ నుంచి 29 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక..టీడీపీలో చేరిన వారిలో పి.నందా, కె.ఉదయ్, పి.బుద్ధా, కె.నాని, కె.సురేష్, కె.హరి, కె.భాను, కె.శ్రీరామ్, ఎన్.యశ్వంత్, ఎస్.దీనా పప్పా, ఎస్.నాగేంద్ర, దీపక్, ఎస్.మహేంద్ర, కె.వినోద్, అభిలాష్ తదితరులు

తిక్కవరప్పాడు పంచాయతీ జోసఫ్ నుంచి టీడీపీలో చేరిన 9 కుటుంబాలు. టీడీపీలో చేరిన వారిలో మేనాటి వీరయ్య, ఏడుకొండలు, రమణయ్య, మహేంద్ర, పెడకాల వెంకయ్య, మేనాటి శ్రీధర్, తిరువళ్లూరు వెంకటరమణయ్య, మేనాటి శ్రీనివాసులు, నెల్లిపూడి శ్రీనివాసులు

వెంకటాచలం పంచాయతీ నుంచి ఆరు కుటుంబాలు టీడీపీలో చేరిక. టీడీపీలో చేరిన వారిలో సండి వెంకటేశ్వర్లు, పాలగిరి రామారావు, వట్టికాల సుమన్, చిగురుపాటి మస్తానయ్య, దాసరి చిన్ననరసయ్య, దాసరి చెంగయ్య

నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించి టీడీపీలోకి ఆత్మీయ ఆహ్వానం పలికిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Updated On 28 April 2024 7:31 PM IST
cknews1122

cknews1122

Next Story