అమిత్ షా కు తప్పిన ప్రమాదం (వీడియో) కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షాకు సోమవారం తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆయన బీహార్లోని బెగుసరాయ్ వెళ్లారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న చాపర్ నియంత్రణ కోల్పోయింది. టేకాఫ్ అయ్యే క్రమంలో చాపర్ కుడి వైపునకు ఊగుతూ భూమిని తాకబోయింది. కూలిపోతున్న తరుణంలో అప్రమత్తమైన పైలట్ చాపర్ను నియంత్రణలోకి తెచ్చారు. ఆ వెంటనే చాపర్ తిరిగి గమ్యస్థానం దిశగా సాగిపోయింది.

అమిత్ షా కు తప్పిన ప్రమాదం (వీడియో)

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షాకు సోమవారం తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆయన బీహార్లోని బెగుసరాయ్ వెళ్లారు.

ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న చాపర్ నియంత్రణ కోల్పోయింది. టేకాఫ్ అయ్యే క్రమంలో చాపర్ కుడి వైపునకు ఊగుతూ భూమిని తాకబోయింది.

కూలిపోతున్న తరుణంలో అప్రమత్తమైన పైలట్ చాపర్ను నియంత్రణలోకి తెచ్చారు. ఆ వెంటనే చాపర్ తిరిగి గమ్యస్థానం దిశగా సాగిపోయింది.

Updated On 29 April 2024 7:04 PM IST
cknews1122

cknews1122

Next Story