HyderabadPoliticalTelangana

48 గంటలు కేసీఆర్ ప్రచారం బంద్..

48 గంటలు కేసీఆర్ ప్రచారం బంద్..

కేసీఆర్ కు షాక్…

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం

TG: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విధించింది.

ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో ఆయన కాంగ్రెస్పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఈసీ చర్యలు చేపట్టింది. కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button