కేసీఆర్ కు షాక్… కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం TG: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో ఆయన కాంగ్రెస్పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఈసీ చర్యలు చేపట్టింది. కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.
![48 గంటలు కేసీఆర్ ప్రచారం బంద్.. 48 గంటలు కేసీఆర్ ప్రచారం బంద్..](https://cknewstv.in/wp-content/uploads/2024/04/IMG-20240429-WA0052.jpg)
కేసీఆర్ కు షాక్…
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
TG: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విధించింది.
ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో ఆయన కాంగ్రెస్పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఈసీ చర్యలు చేపట్టింది. కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)