KhammamPoliticalTelangana

జూలూరుపాడు మండలంలో ఖాళీ అయిన బిఆర్ఎస్ పార్టీ

జూలూరుపాడు మండలంలో ఖాళీ అయిన బిఆర్ఎస్ పార్టీ

జూలూరుపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీ లో చేరికల ప్రభంజనం

ఖాళీ అయిన బి ఆర్ఎస్ పార్టీ

అందరినీ హక్కున చేర్చుకుంటున్న
జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి

సీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గం బాధావత్ హాథిరాం నాయక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
వైరా నియోజవర్గం జూలూరుపాడులో BRS పార్టీ నుండి వివిధ కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన వైరా నియోజవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్(MLA) ఆదేశానుసారంగా మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మరియు జూలూరుపాడు మండల సొసైటీ (PACS) చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి నాయకత్వంలో మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ,

ఈ కార్యక్రమంలో వెంగన్నపాలెం MPTC దుద్దుకురి మధుసూదన్ రావు గారు, ఉద్యమకారుడు వేల్పుల నరసింహారావు, నున్న రంగారావు, పోతురాజు నాగరాజు,పర్వానేని పుల్లారావు, ఎల్లంకిచ్చిన నాగేశ్వరావు, ఇల్లంగి సుందర్రావు, మాచినేని సత్యం,జూలూరుపాడు మండలం ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

మెదుగు రామకృష్ణ ఆధ్వర్యంలో(60)కుటుంబాలు*
కాంగ్రెస్ పార్టీలో చేరినరు
మంద నర్సింహారావు(మాస్)
సంతాపురపు పిరయ్య
ఎలికపల్లి నాని, మోదుగు మణికుమార్,
నారా పోగు చిన్న నర్సింహారావు,
-మందా క్రిష్ణయ్య,
-నారపోగు కృష్ణయ్య,
మందా రమేష్,
పోతురాజు ఆనందరావు,
నార పోరు పెద్ద నరసింహారావు,
మందా మహేష్,
మంద నరేష్,
-సంతాపురపు ప్రవీణ్,
పోతురాజు నర్సింహారావు.
సంతాపురపు అభిలాష్, మంద రాజేష్, కనకపుడి నరసింహారావు, మోదుగు పుల్లారావు, ఆదాం, మంద మంగులు, కనకపుడి అనిల్, తత్తరముడి దుర్గాప్రసాద్, వెంకటేష్, కంచ పోగు నాగరాజు, గోపి, నున్నపోగు జార్జి, గార్లపాటి గణేష్, కిన్నెర రవి, బుచ్చయ్య, గోలి ప్రవీణ్, మోదుగ మీన కుమారి, కనకపుడి దుర్గ, మంద స్వప్న, మంద సోవమ, మోదుగు కమలమ్మ, మహేశ్వరి, రేణుక, కనకపొడి పూజ, మందా సీతమ్మ, పోతురాజు అంజలి, మంద సరోజ, మందా పెద్ద సీత, నన్నే పోగు వెంకటమ్మ, సంతాపరపు జయమ్మ, వేణి, వెంకటేష్, తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button