మే 13 వ తేది పోలింగ్ రోజున పోలింగ్ సమయం గంట పాటు పొడిగింపు.
జిల్లా కలెక్టర్ హనుమంత్ కే. జండగే. సి కే న్యూస్ (సంపత్) మే 05 భువనగిరి పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మే 13 న పోలింగ్ సమయాన్ని గంట పాటు పొడిగిస్తూ ఎన్నికల కమీషన్ ఉత్తర్వులు జారీ చేసిందని, ఉదయం 7.00. గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్లు ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ తెలియచేస్తూ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

జిల్లా కలెక్టర్ హనుమంత్ కే. జండగే.
సి కే న్యూస్ (సంపత్) మే 05
భువనగిరి పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మే 13 న పోలింగ్ సమయాన్ని గంట పాటు పొడిగిస్తూ ఎన్నికల కమీషన్ ఉత్తర్వులు జారీ చేసిందని, ఉదయం 7.00. గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్లు ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ తెలియచేస్తూ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
