PoliticalTelangana

రాజన్నకు మాటిచ్చాం - కిరణ్ అన్నని గెలిపిస్తాం

రాజన్నకు మాటిచ్చాం - కిరణ్ అన్నని గెలిపిస్తాం

రాజన్నకు మాటిచ్చాం – కిరణ్ అన్నని గెలిపిస్తాం

-పంతంగి గ్రామ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ బోయ రాంచందర్

సికె న్యూస్ చౌటుప్పల్ మండల ప్రతినిధి (శ్రీనివాస్)మే 8

భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రతి ఓటర్ ని కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆగస్టు నెలలో రెండు లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్నదని తెలియజేస్తూ చేయి గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పంతంగి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుర్వి రాజ్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ బోయ అంబేద్కర్ మండల నాయకులు చేరిక అంజిరెడ్డి, దూడల అశోక్ గౌడ్, బి యాదయ్య, మాజీ మార్కెట్ డైరెక్టర్ బోయ యాదయ్య, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు కడగంచి జనార్ధన్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు బోయ వెంకట్, వెలిజాల జగదీష్, నందగిరి వెంకటేష్, యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ తూర్పుంటి వంశీ, బుడిగె ఉపేందర్, కడెం లింగస్వామి, అంతటి వెంకటేష్, కడగంచి అన్వేష్, బోయ నిరంజన్, బోయ ఆనంద్, బోయ రాజు, వంశీ,అరవింద, చిరు, నాయకులు ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button