తినే ఆహారంలో పురుగులు హొటల్ నిర్వాహకులపై చర్యలేక్కడ పట్టించుకోని సంబంధిత అధికారులు షాద్ నగర్ పట్టణంలోని పరిగి రోడ్డు లోని యమ్మీ హోటల్లో తినే ఆహారంలో పురుగులు వచ్చాయి.షాద్ నగర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి భోజనం చేయడానికి పరిగి రోడ్డులోని యమ్మీ హోటల్ కు రాగ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా తినే ఆహారంలో పురుగులు కనిపించడం జరిగింది. పేరుకు పెద్ద హోటల్ లాగా ఫోజులు ఇవ్వడం, మంచి ఆహారం అందించని హోటళ్లను మూసివేయాలని బోజన ప్రియులు …

తినే ఆహారంలో పురుగులు

హొటల్ నిర్వాహకులపై చర్యలేక్కడ

పట్టించుకోని సంబంధిత అధికారులు

షాద్ నగర్ పట్టణంలోని పరిగి రోడ్డు లోని యమ్మీ హోటల్లో తినే ఆహారంలో పురుగులు వచ్చాయి.షాద్ నగర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి భోజనం చేయడానికి పరిగి రోడ్డులోని యమ్మీ హోటల్ కు రాగ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా తినే ఆహారంలో పురుగులు కనిపించడం జరిగింది.

పేరుకు పెద్ద హోటల్ లాగా ఫోజులు ఇవ్వడం, మంచి ఆహారం అందించని హోటళ్లను మూసివేయాలని బోజన ప్రియులు డిమాండ్ చేస్తున్నారు

ఇంత జరుగుతున్న నిబంధనలు పాటించని హోటల్ పై చర్యలు తీసుకోవలసిన సంబంధిత అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వివరించడంతో ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

Updated On 17 May 2024 10:04 PM IST
cknews1122

cknews1122

Next Story