అమ్మ నన్ను వెతకొద్దు… నేను వెళ్ళి పోతున్న…
ఖమ్మంలో దారుణం…
రైలుకింద పడి బాలిక ఆత్మహత్య
‘అమ్మా నేను చనిపోతున్నాను … నా కోసం వెతకొద్దు’ అని చెప్పిన నిమిషాల్లోనే ఖమ్మంకు చెందిన మైనర్ బాలిక వరంగల్ – కాజీపేట మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.
ఖమ్మం సారథినగర్కు చెందిన బాలిక(17) ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బాలికతో పాటు ఉన్న యువకుడు అహ్మదాబాద్ వెళ్తున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ కిందపడ్డారు.
ఈ ఘటనలో బాలిక అక్కడిక్కడే మృతిచెందగా యువకుడి కాలు తెగిపోవడంతో ఆస్పత్రికి తరలించారు.
దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది…