“డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ ని “ప్రైడ్ ఆఫ్ భారత్ 2024 అవార్డుతో సత్కారించిన ఐ ఫౌండేషన్”
వివరాల్లోకి వెళ్ళితే, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గొర్రెలపాడు తండా గ్రామపంచాయితీ పరిధిలో చాంప్లా తండా కు చెందిన డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ సమాజంలో వివిధ రంగాల్లో సామాజిక సేవలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించారు. ఈ క్రమములో కులమతాలకు అతీతంగా ప్రజలకు దగ్గరౌతూనే ప్రతి ఒక్కరి నుండి గౌరవ మర్యాదలు దక్కించుకున్నారు మరియు ప్రజల మనసులో చెరగని ముద్రను వేసుకున్నారు…
డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ యొక్క సామాజిక సేవలను గురించి పూర్తిగా తెలుసుకున్న జాతీయ స్వచ్చంద సంస్థ డాక్టర్ పీటర్ నాయక్ కి ప్రైడ్ ఆఫ్ భారత్ 2024 అవార్డుతో సత్కరించాలని గత 2021 నవంబర్ న ప్రతిపదించింది. మాజిక సేవలను ప్రతిష్టత్మాకంగా తీసుకున్న జాతీయ స్వచ్చంద సంస్థ ఐ ఫౌండేషన్ యాజమాన్యం అనుకున్నట్లుగానే “ప్రైడ్ ఆఫ్ భారత్ 2024 అవార్డుతో సత్కారించింది.”
ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ సమితి జాతీయ ఉపాధ్యక్షుడు మరియు పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ హోదాలో సమాజానికి డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ చేస్తున్న విశేష కృషినిబట్టి జాతీయ స్వచ్చంద సంస్థ అయిన “ఐ ఫౌండేషన్” యాజమాన్యం “ప్రైడ్ ఆఫ్ భారత్ 2024″డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ ని “ప్రైడ్ ఆఫ్ భారత్ 2024 అవార్డుతో సత్కారించిన ఐ ఫౌండేషన్”
ఈ క్రమములో కులమతాలకు అతీతంగా ప్రజలకు దగ్గరౌతూనే ప్రతి ఒక్కరి నుండి గౌరవ మర్యాదలు దక్కించుకున్నారు మరియు ప్రజల మనసులో చెరగని ముద్రను వేసుకున్నారు…
డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ యొక్క సామాజిక సేవలను గురించి పూర్తిగా తెలుసుకున్న జాతీయ స్వచ్చంద సంస్థ డాక్టర్ పీటర్ నాయక్ కి ప్రైడ్ ఆఫ్ భారత్ 2024 అవార్డుతో సత్కరించాలని గత 2021 నవంబర్ న ప్రతిపదించింది. మాజిక సేవలను ప్రతిష్టత్మాకంగా తీసుకున్న జాతీయ స్వచ్చంద సంస్థ ఐ ఫౌండేషన్ యాజమాన్యం అనుకున్నట్లుగానే “ప్రైడ్ ఆఫ్ భారత్ 2024 అవార్డుతో సత్కారించింది.”
ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ సమితి జాతీయ ఉపాధ్యక్షుడు మరియు పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ హోదాలో సమాజానికి డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ చేస్తున్న విశేష కృషినిబట్టి జాతీయ స్వచ్చంద సంస్థ అయిన “ఐ ఫౌండేషన్” యాజమాన్యం “ప్రైడ్ ఆఫ్ భారత్ 2024 అవార్డుతో” సత్కారస్తూ గొప్పగా అభినందించింది.
ఈ నేపథ్యంలో డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ సమాజాన్ని ఉద్దేశించి సామాజిక స్పృహతో సమాజం మేలు కోరి మంచి పనులు చేసే వాళ్ళు మంచి చేస్తూ, కొందరికైనా మనం అండగా నిలువగలిగితే చాలు తర్వాత మన కృషికి తగిన గౌరవ మర్యాదలు మరియు అవార్డులు రివార్డులు వాటి అంతటా అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయని మరియు పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ సేవల గురించి తెలుసుకొని మమ్ములను ప్రోత్సహించిన ఐ ఫౌండేషన్ యాజమాన్యంకు కృతజ్ఞతలు తెలుపున్నట్లు డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ మీడియాకు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందినవారుగా వారి సామాజిక సేవల ద్వారా అనేకులను ఆలోచింపచేసిన వ్యక్తి డాక్టర్ పీటర్ నాయక్ సమాజానికి ఆయన చేసిన మరియు చేస్తున్న విశేషమైన సేవలు ఈ ప్రతిష్టాత్మకమైన ప్రైడ్ ఆఫ్ భారత్ 2024 అవార్డుతో గుర్తించి సత్కరించడానికి కారకులయ్యారు అని చెప్పడానికి సంతోషిస్తున్నామని ఐ ఫౌండేషన్ యాజమాన్యం వారు పేర్కొన్నారు.
డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ కి “ఐ ఫౌండేషన్” ద్వారా విశిష్ట ప్రశంస పత్రం కూడ అందించారు. డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ సాంఘిక సంక్షేమ రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా, మంచి సామజికవేతగా డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ తన జీవితాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారు. అందుకు వారి త్యాగపూరితమైన సమర్పణ జీవితానికి
“ఐ ఫౌండేషన్” ద్వారా వారి సేవల్ని గుర్తించి ప్రశంశించడం జరిగింది. ఈ క్రమంలో గౌరవ డాక్టర్ పీటర్ నాయక్ గారిని గుర్తించడం మరియు వారి సేవల్ని బట్టి వారిని ప్రోత్సహించడం మరియు తెలంగాణ బిడ్డగా సేవల్లో వారు చేస్తున్న కృషినిబట్టి చాలా గర్వకారణంగా భావిస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను.
అతని తిరుగులేని అంకితభావం అనేకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సామాజిక సేవలపట్ల నిబద్ధత వారికి ప్రశంసలు మరియు గౌరవాన్ని సంపాదించిపెట్టింది. సామాజిక కార్యరంగంలో డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ యొక్క అవిశ్రాంత కృషి నిస్సందేహంగా అనేకులకు ఆదర్శంగా నిలిచారు మరియు వారి యొక్క గణనీయమైన కృషినిబట్టి మనసుపూర్తిగా అభినందిస్తున్నట్లు అభినందిస్తున్నామని “ఐ ఫౌండేషన్ పెరుకుంది.” అవార్డుతో” సత్కారస్తూ గొప్పగా అభినందించింది.
ఈ నేపథ్యంలో డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ సమాజాన్ని ఉద్దేశించి సామాజిక స్పృహతో సమాజం మేలు కోరి మంచి పనులు చేసే వాళ్ళు మంచి చేస్తూ, కొందరికైనా మనం అండగా నిలువగలిగితే చాలు తర్వాత మన కృషికి తగిన గౌరవ మర్యాదలు మరియు అవార్డులు రివార్డులు వాటి అంతటా అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయని మరియు పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ సేవల గురించి తెలుసుకొని మమ్ములను ప్రోత్సహించిన ఐ ఫౌండేషన్ యాజమాన్యంకు కృతజ్ఞతలు తెలుపున్నట్లు డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ మీడియాకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందినవారుగా వారి సామాజిక సేవల ద్వారా అనేకులను ఆలోచింపచేసిన వ్యక్తి డాక్టర్ పీటర్ నాయక్ సమాజానికి ఆయన చేసిన మరియు చేస్తున్న విశేషమైన సేవలు ఈ ప్రతిష్టాత్మకమైన ప్రైడ్ ఆఫ్ భారత్ 2024 అవార్డుతో గుర్తించి సత్కరించడానికి కారకులయ్యారు అని చెప్పడానికి సంతోషిస్తున్నామని ఐ ఫౌండేషన్ యాజమాన్యం వారు పేర్కొన్నారు.
మరియు డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ కి “ఐ ఫౌండేషన్” ద్వారా విశిష్ట ప్రశంస పత్రం కూడ అందించారు. డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ సాంఘిక సంక్షేమ రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా, మంచి సామజికవేతగా డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ తన జీవితాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారు. అందుకు వారి త్యాగపూరితమైన సమర్పణ జీవితానికి
“ఐ ఫౌండేషన్” ద్వారా వారి సేవల్ని గుర్తించి ప్రశంశించడం జరిగింది. ఈ క్రమంలో గౌరవ డాక్టర్ పీటర్ నాయక్ గారిని గుర్తించడం మరియు వారి సేవల్ని బట్టి వారిని ప్రోత్సహించడం మరియు తెలంగాణ బిడ్డగా సేవల్లో వారు చేస్తున్న కృషినిబట్టి చాలా గర్వకారణంగా భావిస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను. అతని తిరుగులేని అంకితభావం అనేకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సామాజిక సేవలపట్ల నిబద్ధత వారికి ప్రశంసలు మరియు గౌరవాన్ని సంపాదించిపెట్టింది. సామాజిక కార్యరంగంలో డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ యొక్క అవిశ్రాంత కృషి నిస్సందేహంగా అనేకులకు ఆదర్శంగా నిలిచారు మరియు వారి యొక్క గణనీయమైన కృషినిబట్టి మనసుపూర్తిగా అభినందిస్తున్నట్లు అభినందిస్తున్నామని “ఐ ఫౌండేషన్ పెరుకుంది.”