కాంగ్రెస్తో చంద్రబాబు కలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా: రఘువీరా రెడ్డి APలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన TDPకి కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి ఓ ఆఫర్ ప్రకటించారు. 'ఇప్పుడు కేంద్ర నుంచి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా సాధించుకునే గొప్ప అవకాశం ఉంది. ఇండియా ఈ హామీలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. మీరు INDIAలోకి రాకపోతే NDAతో ఉండి సాధిస్తారా? AP ముఖచిత్రం మార్చడానికి ఇది మీకొక సువర్ణ అవకాశంగా భావిస్తున్నా' అని Xలో పోస్ట్ …

కాంగ్రెస్తో చంద్రబాబు కలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా: రఘువీరా రెడ్డి

APలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన TDPకి కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి ఓ ఆఫర్ ప్రకటించారు. 'ఇప్పుడు కేంద్ర నుంచి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా సాధించుకునే గొప్ప అవకాశం ఉంది.

ఇండియా ఈ హామీలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. మీరు INDIAలోకి రాకపోతే NDAతో ఉండి సాధిస్తారా?

AP ముఖచిత్రం మార్చడానికి ఇది మీకొక సువర్ణ అవకాశంగా భావిస్తున్నా' అని Xలో పోస్ట్ చేశారు. దీనిపై CBN ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Updated On 4 Jun 2024 3:11 PM IST
cknews1122

cknews1122

Next Story