ఇల్లందు యువ క్రికెట్ క్రీడాకారుడు మృతి
సి కే న్యూస్ ఇల్లందు నియోజకవర్గ ప్రతినిధి
జూన్ 09,
ఇల్లందు పట్టణంలోని నెంబర్ 2 బస్తికి చెందిన యువ క్రికెట్ క్రీడాకారుడు రవి కిరణ్ ఈరోజు అకాల మరణం చెందారు స్థానిక ఫారెస్ట్ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఒక్కసారిగా ఆయాసం రావడంతో తోటి క్రీడాకారులు వైద్య నిమిత్తం ఖమ్మం కు తరలించారు.
ఈ క్రమంలో కిరణ్ మృతి చెందినట్లు తోటి క్రీడాకారు తెలిపారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఆయన మృతి పట్ల క్రీడాకారులు ప్రజల సంతాపం తెలిపారు