ఎనిమిది మంది బీసీలతో, 17 మంది కొత్త వాళ్ళకు నాయకత్వం ఇస్తూ, అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం ఇస్తూ, కొలువుతీరిన ప్రజా క్యాబినెట్
- కొణిదెల పవన్ కళ్యాణ్ (కాపు)
- కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ, కొప్పుల వెలమ)
- కొల్లు రవీంద్ర (బీసీ మత్స్యకార)
- నాదెండ్ల మనోహర్ (కమ్మ)
- పి.నారాయణ (కాపు)
- వంగలపూడి అనిత (ఎస్సీ మాదిగ)
- సత్యకుమార్ యాదవ్ (బీసీ, యాదవ)
- నిమ్మల రామానాయుడు (కాపు)
- ఎన్.ఎమ్.డి.ఫరూక్ (ముస్లిం మైనారిటీ)
- ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి)
- పయ్యావుల కేశవ్ (కమ్మ)
- అనగాని సత్యప్రసాద్ (బీసీ, గౌడ)
- కొలుసు పార్థసారధి (బీసీ, యాదవ)
- డోలా బాలవీరాంజనేయస్వామి (ఎస్సీ మాల)
- గొట్టిపాటి రవి (కమ్మ)
- కందుల దుర్గేష్ (కాపు)
- గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ)
- బీసీ జనార్థన్ రెడ్డి (రెడ్డి)
- టీజీ భరత్ (ఆర్య వైశ్య)
- ఎస్.సవితమ్మ (కురబ)
- వాసంశెట్టి సుభాష్ (బీసీ, శెట్టిబలిజ)
- కొండపల్లి శ్రీనివాస్ (బీసీ తూర్పు కాపు)
- మండిపల్లి రామ్ ప్రసాద్ (రెడ్డి)
- నారా లోకేష్ (కమ్మ)