జనసేన పార్టీకి ఇచ్చే మంత్రిత్వ శాఖలు ఇవే ! ఏపీలో ప్రభుత్వంలో జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కాయి. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పదవులను చేపట్టనున్నారు. పవన్‌కు హోం లేదా రెవెన్యూ శాఖలు కావాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఇవి కాక విద్య, వైద్య ఆరోగ్యం, వ్యవసాయ, అటవీ పర్యావరణ శాఖలను జనసేన కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.These are the ministries given to the Janasena party పవన్ డిప్యూటీ సీఎం కావడంతో …

జనసేన పార్టీకి ఇచ్చే మంత్రిత్వ శాఖలు ఇవే !

ఏపీలో ప్రభుత్వంలో జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కాయి. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పదవులను చేపట్టనున్నారు. పవన్‌కు హోం లేదా రెవెన్యూ శాఖలు కావాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కాక విద్య, వైద్య ఆరోగ్యం, వ్యవసాయ, అటవీ పర్యావరణ శాఖలను జనసేన కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.These are the ministries given to the Janasena party

పవన్ డిప్యూటీ సీఎం కావడంతో ఆ హోదాకు తగ్గట్లు, ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్లకూ కీలక శాఖలు కోరుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు కేబినెట్‌లో జనసేన అధినేత పవన్ కు ఏ మంత్రిత్వ శాఖ ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. డిప్యూటీ సీఎంతో పాటు ఏం శాఖ ఇస్తారనే ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే హోంశాఖ కీలకం కాబట్టి అది కూడా పవన్‌కే ఇస్తారనే టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.

Updated On 12 Jun 2024 5:44 PM IST
cknews1122

cknews1122

Next Story