సాదు రమేష్ రెడ్డికి నామినేట్ పదవి కట్టబెట్టి మరింత సేవ చేసే భాగ్యం కల్పించండికాంగ్రెస్ యువజన నాయకులు మంగీలాల్ చౌహన్ నేటి రాజకీయాల్లో నమ్మిన వ్యక్తుల్ని మోసం చేసే నాయకులు ఎంతోమంది ఉన్నా కూడా తను నమ్మిన నాయకుడి కోసం తన వాళ్ళ కోసం పరితపించే వ్యక్తి మన సాదు రమేష్ రెడ్డి జిల్లా రాజకీయాలని తాను ఎక్కడ ఉంటే అక్కడ విజయం తను ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఘన విజయం అది తుమ్మల నైజం …

సాదు రమేష్ రెడ్డికి నామినేట్ పదవి కట్టబెట్టి మరింత సేవ చేసే భాగ్యం కల్పించండి
కాంగ్రెస్ యువజన నాయకులు మంగీలాల్ చౌహన్

నేటి రాజకీయాల్లో నమ్మిన వ్యక్తుల్ని మోసం చేసే నాయకులు ఎంతోమంది ఉన్నా కూడా తను నమ్మిన నాయకుడి కోసం తన వాళ్ళ కోసం పరితపించే వ్యక్తి మన సాదు రమేష్ రెడ్డి జిల్లా రాజకీయాలని తాను ఎక్కడ ఉంటే అక్కడ విజయం తను ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఘన విజయం అది తుమ్మల నైజం అలాంటి తుమ్మల కు అత్యంత సన్నితుడు గర్వించదగ్గ వ్యక్తి మనసాదు ఇప్పుడు అప్పుడు కూడా జిల్లా రాజకీయాల్ని శాసించే తుమ్మల కు అత్యంత సన్నితుడు నమ్మక శాలి అయినా మన సాధు తాను రాజకీయాల కంటే ముందు కూడా వ్యాపారం చేస్తూ సామాజిక సేవ తన వంతు బాధ్యతగా ఎంతోమందికి సహాయపడ్డ వ్యక్తిగా మంచి పేరు సంపాదించుకున్న మన సాదు రమేష్ రెడ్డి తుమ్మల కు అనుచర గణం నుండి రానున్న రోజుల్లో మంచి పదవులు ఆశించి అధిరోహించి

ఖమ్మం జిల్లా గర్వించే విధంగా మంచి పనులు చేస్తూ తుమ్మల నాగేశ్వరావు ఆశయ సాధనకు కృషి చేయాలని వారికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో * మంచి నామినేట్ పదవిని కట్టపెట్టాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కోరుకుంటున్నారని కాంగ్రెస్ యువజన నాయకులు మంగీలాల్ చౌహాన్ ఒక ప్రకటనలోతెలియజేసినారు

Updated On 14 Jun 2024 8:38 PM IST
cknews1122

cknews1122

Next Story