నేట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని దేశమంతా ఆందోళనలు రేకెత్తుతున్న వేళ NTA సంచలన ప్రకటన చేసింది. నిన్న దేశవ్యాప్తంగా నిర్వహించిన UGC-NET పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పరీక్షలో అవకతవకలు జరిగాయని నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ నుంచి సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. రద్దయింది NEET కాదు NET UGC NET-2024 (National Eligibility Test) . అయితే NEET, NET పేర్లు దాదాపు …
నేట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని దేశమంతా ఆందోళనలు రేకెత్తుతున్న వేళ NTA సంచలన ప్రకటన చేసింది.
నిన్న దేశవ్యాప్తంగా నిర్వహించిన UGC-NET పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
పరీక్షలో అవకతవకలు జరిగాయని నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ నుంచి సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.
రద్దయింది NEET కాదు NET
UGC NET-2024 (National Eligibility Test) . అయితే NEET, NET పేర్లు దాదాపు ఒకే రకంగా ఉండటంతో చాలా మంది NEET రద్దు చేశారని అయోమయపడుతున్నారు. కేంద్రం రద్దు చేసింది NETని మాత్రమే. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి అర్హత కోసం NET నిర్వహిస్తే.. BDS, MBBS NEET (National Eligibility-cum-Entrance Test) నిర్వహిస్తారు.