PoliticalTelangana

RTO ఆఫీస్ లో పని చేస్తూనే బీర్ తాగుతున్న అధికారి (వీడియో)

RTO ఆఫీస్ లో పని చేస్తూనే బీర్ తాగుతున్న అధికారి (వీడియో)

మహబూబాబాద్ లోని RTO కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సురేష్ అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తను పనిచేస్తున్న చోట పక్కన బీర్ బాటిల్ పెట్టుకొని తాగుతూ విధులు నిర్వహిస్తున్నాడు.

ఆఫీస్ లో తనకు ఎదురు చెప్పే వారు లేరనే ధైర్యంతో యథేచ్ఛగా కార్యాలయంలోనే తాగుతూ తన పనిని కొనసాగిస్తున్నాడు.

నిత్యం రద్దీగా ఉండే ఆర్టీఓ కార్యాలయంలోనే ఇలా చేస్తే.. ఖాళీ సమయంలో కార్యాలయాన్ని బార్ షాప్ లా మర్చిపడేసేలా ఉన్నారని ప్రజలు అంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button