అంబరాన్ని అంటిన మంత్రి ఉత్తమ్ జన్మదిన వేడుకలు
అభివృద్ది ప్రదాత ఓటమి ఎరుగని నాయకుడు మంత్రి ఉత్తమ్
బీసీ సెల్ మండల అధ్యక్షులు వల్లపుదాస్ మహేష్ గౌడ్
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) జూన్ 20
మఠంపల్లి మండల కేంద్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటాయి.మండల బీసీ సెల్ అధ్యక్షులు వల్లపుదాస్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో మఠంపల్లి ప్రధాన కోడలిగా కేక్ కట్ చేస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం బాణాసంచా కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొత్తపల్లి కృపానందం టిఎస్ఎస్ మాజీ చైర్మన్ దైద రాయులు మాజీ ఎంపీటీసీ హుస్సేన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్న్ వెంకటేశ్వర్లు కుతుబ్ వల్లపుదాస్ హనుమంత్, వల్లపుదాస్ జోసు, శ్రీను దేవపంగు ప్రసాద్, గణేష్ సైదులు,నరసింహారావు