ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగుల మందులు వేయించుకోవాలి. అంగన్ వాడి టీచర్ మీనా కుమారి *ఖమ్మం / తల్లాడ జూన్ 20 సీకే న్యూస్ ప్రతినిధి విజయ్ * సమాజంలో ఆరోగ్యవంతమైన పిల్లల కోసం చిన్నారులందరూ నులిపురుగుల మందులను వేయించుకోవాలని అన్నారుగూడెం అంగన్ వాడి టీచర్ కోపెల మీనాకుమారి సూచించారు. గురువారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆమె చిన్నారులకు నులిపురుగుల మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులకు ఈ మందులను తప్పకుండా వేయాలని …

ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగుల మందులు వేయించుకోవాలి.

అంగన్ వాడి టీచర్ మీనా కుమారి

*ఖమ్మం / తల్లాడ జూన్ 20 సీకే న్యూస్ ప్రతినిధి విజయ్ *

సమాజంలో ఆరోగ్యవంతమైన పిల్లల కోసం చిన్నారులందరూ నులిపురుగుల మందులను వేయించుకోవాలని అన్నారుగూడెం అంగన్ వాడి టీచర్ కోపెల మీనాకుమారి సూచించారు.

గురువారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆమె చిన్నారులకు నులిపురుగుల మాత్రలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులకు ఈ మందులను తప్పకుండా వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త రవణ , అంగన్వాడీ ఆయా ఇన్నరస , పిల్లల తల్లులు, గ్రామస్తులు పాల్గొన్నారు

Updated On 20 Jun 2024 8:26 PM IST
cknews1122

cknews1122

Next Story