రోడ్డు ప్రమాద బాధితుడికి డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ఆపన్న హస్తం రోడ్డు ప్రమాద బాధితుడికి నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కేస గాని రాజశేఖర్ గౌడ్ ఆపద్బాంధవుడిగా నిలిచారు. తన సొంత వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి. సకాలంలో అత్యవసర వైద్యం అందే లాగా చేశారు. ఖమ్మం జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్ ఇందిరమ్మ కాలనీకి చెందిన విజయ్(35) వ్యక్తిగత పనిమీద ఖమ్మం నగరానికి వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో అతడు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని మరో …

రోడ్డు ప్రమాద బాధితుడికి డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ఆపన్న హస్తం

రోడ్డు ప్రమాద బాధితుడికి నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కేస గాని రాజశేఖర్ గౌడ్ ఆపద్బాంధవుడిగా నిలిచారు.

తన సొంత వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి. సకాలంలో అత్యవసర వైద్యం అందే లాగా చేశారు.

ఖమ్మం జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్ ఇందిరమ్మ కాలనీకి చెందిన విజయ్(35) వ్యక్తిగత పనిమీద ఖమ్మం నగరానికి వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో అతడు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టింది.

Updated On 22 Jun 2024 3:58 PM IST
cknews1122

cknews1122

Next Story