భద్రాచలం స్నానాల రేవు వద్ద ఐదుగురు కుర్రాళ్ళు గల్లంతు… నలుగురు కుర్రాలను కాపాడిన స్థానిక ఫోటో గ్రాఫర్లు….. కార్తీక్ అనే బాలుడు మృతి. వయస్సు 11 సంవత్సరాలు… మృతుడు ఖమ్మంకు చెందిన వ్యక్తిగా సమాచారం…… సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్), జూన్ 22, గోదావరి నదిలో బాలుడు మృతి చెందిన ఘటన శనివారం భద్రాచలం పట్టణంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… …

భద్రాచలం స్నానాల రేవు వద్ద ఐదుగురు కుర్రాళ్ళు గల్లంతు…

నలుగురు కుర్రాలను కాపాడిన స్థానిక ఫోటో గ్రాఫర్లు…..

కార్తీక్ అనే బాలుడు మృతి. వయస్సు 11 సంవత్సరాలు…

మృతుడు ఖమ్మంకు చెందిన వ్యక్తిగా సమాచారం……

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

జూన్ 22,

గోదావరి నదిలో బాలుడు మృతి చెందిన ఘటన శనివారం భద్రాచలం పట్టణంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…

భద్రాచలం పట్టణంలోని గోదావరి నదిలో ఐదుగురు బాలలు స్నానం చేసి నదిలో దిగారు. ఐదుగురు నదిలో స్నానానికి దిగి ఐదుగురు కొట్టుకు పోతుండగా వారిని బోటు ప్రసాద్ టీం కాపాడి బయటకు తీశారు.

ఒక బాలుడు అప్పటికే మృతి చెందాడు. బూర్గంపాడు పెళ్ళికి వచ్చి, నేడు గోదారి స్నానానికి భద్రాచలం వచ్చినట్లు తెలుస్తుంది
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On 22 Jun 2024 1:46 PM IST
cknews1122

cknews1122

Next Story