మాజీ ఎంపీటీసీ దారుణ హత్య? హైదరాబాద్:జూన్ 24హైదరాబాద్ సమీపంలోని ఘట్కేసర్ కు చెందిన మాజీ ఎంపీటీసీ మహేష్ వారం రోజుల క్రితం కనిపించ కుండా పోయాడు. ఈ నెల 17న బయటకు వెళ్లిన మహేష్ (40) తిరిగి ఇంటికి రాలేదు. ఆయన సోదరుడు విఠల్ ఫిర్యాదు తో ఘట్‌కేసర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సోమవారం తెల్లవారు జమున ఎన్‌ఎఫ్సీ నగర్ డంపింగ్ యార్డులో మహేష్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మహేష్ …
![మాజీ ఎంపీటీసీ దారుణ హత్య? మాజీ ఎంపీటీసీ దారుణ హత్య?](https://cknewstv.in/wp-content/uploads/2024/06/IMG-20240624-WA0010.jpg)
మాజీ ఎంపీటీసీ దారుణ హత్య?
హైదరాబాద్:జూన్ 24
హైదరాబాద్ సమీపంలోని ఘట్కేసర్ కు చెందిన మాజీ ఎంపీటీసీ మహేష్ వారం రోజుల క్రితం కనిపించ కుండా పోయాడు.
ఈ నెల 17న బయటకు వెళ్లిన మహేష్ (40) తిరిగి ఇంటికి రాలేదు. ఆయన సోదరుడు విఠల్ ఫిర్యాదు తో ఘట్‌కేసర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా సోమవారం తెల్లవారు జమున ఎన్‌ఎఫ్సీ నగర్ డంపింగ్ యార్డులో మహేష్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మహేష్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)