✕
తహశీల్దార్ కార్యాలయంలో దొంగలు బూర్గంపహాడ్ మండలం తహశీల్దార్ కార్యాలయంలో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని MRO కార్యాలయంలో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారన్నారు. పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యారని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

x
తహశీల్దార్ కార్యాలయంలో దొంగలు
బూర్గంపహాడ్ మండలం తహశీల్దార్ కార్యాలయంలో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన శుక్రవారం ఉదయం వెలుగుచూసింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని MRO కార్యాలయంలో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారన్నారు.
పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యారని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

cknews1122
Next Story