అవమానం తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం.
ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాదావత్తు తావూరియా.
సి కె న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గం బాధావత్ హాథిరాం నాయక్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం. తిట్టి కొట్టినందుకు మనస్థాపం చెంది యువకుడు ఆత్మహత్య ప్రయత్నం వివరల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామపంచాయతీ భీమ్లా తండా వాసులు బాదావత్తు తావూరియా సన్నాఫ్ బాలు గత 20 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి సాగించుకుంటున్నారు,
వారి పొలం పక్కన మద్దిశేట్టి నాగేశ్వరరావు సన్నాఫ్ జనార్ధన్ అనే వ్యక్తి బాదావత్తు తావూరియా జెసిపి తో రోడ్డు మరమ్మతులు చేయుస్తుండగా మద్దిశేట్టి నాగేశ్వరరావు అనే వ్యక్తి క్రూరమృగంగా బాగా తాగి దాడి చేయడం దాడితోపాటు కులం పేరు చెప్పి బండ బూతులు తిడుతూ తావూరియా అనే వ్యక్తికి బాగా కొట్టడంతో మనస్థాపం చెందిన తావురియా పురుగులు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు
దీని నిమిత్తమై పోలీస్ శాఖ వారికి కాల్ చేయగా వారి సమక్షంలో జూలూరుపాడు గవర్నమెంట్ హాస్పటల్ నందు ఫస్ట్ ఎయిడ్ చేయించి మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినారు,
అయినా కానీ కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉండటంతో కొత్తగూడెం ప్రైవేట్ హాస్పటల్ నందు చేర్పించగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాదావత్ తావూరియా.