మాజీ ఎంపీ నామ ఇంట్లో సోదాలు… బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావుకి చెందిన మదుకాన్ కంపెనీలో కోల్ కతా పోలీసుల సోదాలు చేస్తున్నారు. 2022లో నమోదైన చీటింగ్ కేసులో కోల్ కతా బౌ బజార్‌ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.నామాకు చెందిన మధుకాన్ కంస్ట్రక్షన్స్ కార్యాలయంతో పాటు, ఆయన ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు పోలీసులు. 2022 లోనూ నామానాగేశ్వర్ రావకు చెందిన ఇళ్లు , కంపెనీల్లో ఈడీ సోదాలు చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే …

మాజీ ఎంపీ నామ ఇంట్లో సోదాలు…

బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావుకి చెందిన మదుకాన్ కంపెనీలో కోల్ కతా పోలీసుల సోదాలు చేస్తున్నారు.

2022లో నమోదైన చీటింగ్ కేసులో కోల్ కతా బౌ బజార్‌ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.నామాకు చెందిన మధుకాన్ కంస్ట్రక్షన్స్ కార్యాలయంతో పాటు, ఆయన ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు పోలీసులు.

2022 లోనూ నామానాగేశ్వర్ రావకు చెందిన ఇళ్లు , కంపెనీల్లో ఈడీ సోదాలు చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టుకు సంబంధించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 73 కోట్లకు పైగా ఈడీ జప్తు చేసింది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ లోని మదుకాన్ కంపెనీని ఈడీ అటాచ్ చేసింది.

Updated On 4 July 2024 9:33 AM IST
cknews1122

cknews1122

Next Story