బర్రెలక్క, ఆమె భర్త అరెస్ట్… లాక్కెళ్ళిన పోలీసులు

బర్రెలక్క, ఆమె భర్త అరెస్ట్… లాక్కెళ్ళిన పోలీసులు మరోసారి తెరపైకి బరెలక్క… సోషల్ మీడియా స్టార్, ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా టీజీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వద్ద ఆమె దర్నాకు దిగగా పోలీసులు ఆమెను అడ్డుకుని అరెస్ట్ చేశారు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయవద్దంటూ ఆమె నినాదాలు చేస్తుండగా.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి బలవంతంగా జీపులో తరలించారు. ఆమెతో పాటుగా బర్రెలక్క భర్తను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం … Continue reading బర్రెలక్క, ఆమె భర్త అరెస్ట్… లాక్కెళ్ళిన పోలీసులు