మంత్రి తుమ్మల ను మర్యాద పూర్వకంగా కలిసిన డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్

మంత్రి తుమ్మల ను మర్యాద పూర్వకంగా కలిసిన డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్ సికె న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ ఖమ్మం ఆసుపత్రుల పర్యవేక్షక అధికారి (డిసి హెచ్ఎస్) గా నియమితులైన డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావుని హైదరాబాదులోని సెక్రటేరియట్లో ఆయన కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ని సన్మానించారు. శాలువా కప్పి అభినందించారు. సీజనల్ వ్యాధులు వ్యాపించే … Continue reading మంత్రి తుమ్మల ను మర్యాద పూర్వకంగా కలిసిన డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్