CI, కానిస్టేబుల్స్‌ పై అట్రాసిటీ కేసు…

ఎస్ఐ ఆహ్మహత్యాయత్నం ఘటనలో CIతో పాటు కానిస్టేబుల్స్‌పై అట్రాసిటీ కేసు SI ఆత్మహత్యాయత్నం కేసులో అశ్వారావుపేట సీఐ, పోలీస్ సిబ్బందిపై శుక్రవారం ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసునమోదైంది. అశ్వారావుపేట సీఐ జితేందర్ రెడ్డితోపాటు నలుగురు కానిస్టేబుల్స్ పై అట్రాసిటీ కేసు ఫైల్ చేశారు. ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం ఘటనలో సీఐ జితేందర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన సికింద్రాబాద్ పోలీసులు తెలిపారు. తెలంగాణలో గ్రూప్ 2 మళ్ళీ వాయిదా? ఎస్ఐ సతీమణి … Continue reading CI, కానిస్టేబుల్స్‌ పై అట్రాసిటీ కేసు…