మంత్రి తుమ్మల ను మర్యాద పూర్వకంగా కలిసిన డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్ సికె న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ ఖమ్మం ఆసుపత్రుల పర్యవేక్షక అధికారి (డిసి హెచ్ఎస్) గా నియమితులైన డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావుని హైదరాబాదులోని సెక్రటేరియట్లో ఆయన కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ని సన్మానించారు. శాలువా కప్పి అభినందించారు. సీజనల్ వ్యాధులు వ్యాపించే …

మంత్రి తుమ్మల ను మర్యాద పూర్వకంగా కలిసిన డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్

సికె న్యూస్ ప్రతినిధి హైదరాబాద్

ఖమ్మం ఆసుపత్రుల పర్యవేక్షక అధికారి (డిసి హెచ్ఎస్) గా నియమితులైన డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావుని హైదరాబాదులోని సెక్రటేరియట్లో ఆయన కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ని సన్మానించారు. శాలువా కప్పి అభినందించారు. సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో… ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు.

ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగేలా వ్యవహరించాలని రాజశేఖర్ గౌడ్ కి మంత్రి పొన్నాల తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

Updated On 6 July 2024 7:42 PM IST
cknews1122

cknews1122

Next Story