మల్లు నందిని ని మర్యాద పూర్వకంగా కలిసిన డాక్టర్ రాజశేఖర్ గౌడ్ సికె న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ ఖమ్మం ఆస్పత్రుల పర్యవేక్షక అధికారి(డీసీహెచ్ఎస్)గా నియమితులైన డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్.. శనివారం కాంగ్రెస్ రాష్ట్ర మహిళా నాయకురాలు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ని సన్మానించారు. డీసీహెచ్ఎస్ గా నియమితులైన తర్వాత మల్లు నందిని ని రాజశేఖర్ గౌడ్ హైదరాబాదులోని అంబేద్కర్ ప్రజా భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.. అనంతరం ఆమెను శాలువా …

మల్లు నందిని ని మర్యాద పూర్వకంగా కలిసిన డాక్టర్ రాజశేఖర్ గౌడ్

సికె న్యూస్ ప్రతినిధి హైదరాబాద్

ఖమ్మం ఆస్పత్రుల పర్యవేక్షక అధికారి(డీసీహెచ్ఎస్)గా నియమితులైన డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్.. శనివారం కాంగ్రెస్ రాష్ట్ర మహిళా నాయకురాలు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ని సన్మానించారు.

డీసీహెచ్ఎస్ గా నియమితులైన తర్వాత మల్లు నందిని ని రాజశేఖర్ గౌడ్ హైదరాబాదులోని అంబేద్కర్ ప్రజా భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.. అనంతరం ఆమెను శాలువా కప్పి సన్మానించారు..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధిర ఏరియా ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని ఆమె రాజశేఖర్ గౌడ్ కి సూచించారు.

Updated On 6 July 2024 8:06 PM IST
cknews1122

cknews1122

Next Story