అశ్వారావుపేట ఎస్సై మరణ వాగ్మూలం వీడియో

Generate Clip అశ్వారావుపేట ఎస్సై మరణ వాగ్మూలం వీడియో పై స్థాయి అధికారి, స్టేషన్ లో సిబ్బంది వేధింపులకు ఏకంగా ఓ ఎస్సై ప్రాణం బలైపోయింది. గత నెల జూన్ 30 న మహబూబాబాద్ పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ హైదారాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. శ్రీనివాస్ స్వస్థలం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నరక్కపేట గ్రామం. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీడియో … Continue reading అశ్వారావుపేట ఎస్సై మరణ వాగ్మూలం వీడియో