ప్రిన్సిపల్ రూంలో బీరు బాటిళ్ల ఘటనపై మంత్రి ఉత్తమ్ సీరియస్
ప్రిన్సిపల్ రూంలో బీరు బాటిళ్ల ఘటనపై మంత్రి ఉత్తమ్ సీరియస్ సూర్యాపేటలోని బాలెంల సాంఘిక సంక్షే మ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నారని రెండ్రోజుల నుం చి ఆందోళన చేపట్టిన విద్యార్థినులు.. శనివారం ప్రిన్సిపాల్ రూమ్‌లో 4 బీరు బాటిళ్లు కనిపించడంతో ఆమె రూమ్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ శైలజ తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, భోజనం సరిగ్గా పెట్టడం లేదని, ప్రశ్నిస్తే చేయి చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రిన్సిపల్‌పై చర్యలు … Continue reading ప్రిన్సిపల్ రూంలో బీరు బాటిళ్ల ఘటనపై మంత్రి ఉత్తమ్ సీరియస్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed