జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ గా రాణా ప్రతాప్ సి కే న్యూస్ వైరా నియోజకవర్గ ప్రతినిధి బాదావత్ హాథిరాం నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన, బానోతు రాణా ప్రతాప్. ఈ సందర్భంగా మండలంలో అక్రమ కార్యకలాపాలు చేసే వారిపై, ప్రత్యేక దృష్టి సారిస్తానని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కు పాదం మోపుతానని, రాబోయే లోకల్ బాడీస్ ఎన్నికల్లో ప్రజలు, మీడియా మిత్రులు సహకరించాలని, …

జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ గా రాణా ప్రతాప్

సి కే న్యూస్ వైరా నియోజకవర్గ ప్రతినిధి బాదావత్ హాథిరాం నాయక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన, బానోతు రాణా ప్రతాప్.

ఈ సందర్భంగా మండలంలో అక్రమ కార్యకలాపాలు చేసే వారిపై, ప్రత్యేక దృష్టి సారిస్తానని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కు పాదం మోపుతానని,

రాబోయే లోకల్ బాడీస్ ఎన్నికల్లో ప్రజలు, మీడియా మిత్రులు సహకరించాలని, ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ కు రావాలని, అత్యవసర సమయాలలో 100 కు కాల్ చేయాలని తెలియజేసినారు.

Updated On 13 July 2024 3:44 PM IST
cknews1122

cknews1122

Next Story