తన భార్య అక్రమ సంతానంకు తండ్రి ఎవరో తేల్చండి విజయసాయి రెడ్డి వల్లే నా భార్య ప్రెగ్నెంట్.. అధికారి భర్త సంచలన ఫిర్యాదు వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై సంచలన ఫిర్యాదు నమోదు అయింది. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భార్య గర్భానికి …

తన భార్య అక్రమ సంతానంకు తండ్రి ఎవరో తేల్చండి

విజయసాయి రెడ్డి వల్లే నా భార్య ప్రెగ్నెంట్.. అధికారి భర్త సంచలన ఫిర్యాదు

వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై సంచలన ఫిర్యాదు నమోదు అయింది. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు.

తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణం అని సంచలన ఆరోపణలు చేశారు.

తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవదాయ శాఖ కమిషనరును కోరుతూ లేఖ రాశారు. ఇదిలా ఉంటే ఇటీవలే దేవదాయ శాఖ కమిషనర్ శాంతిని సస్పెండ్ చేశారు.

కాగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తారు అనే దానిపై ఆసక్తి నెలకొంది.

Updated On 13 July 2024 7:52 PM IST
cknews1122

cknews1122

Next Story