రైతు రుణమాఫీని హర్షిస్తూ నేడు కూసుమంచి మండల కేంద్రంలో ట్రాక్టర్ ర్యాలీని విజయవంతం చేయగలరు
ఈ నెల 18వ తేదీన అనగా గురువారం నుండి రైతులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీని హర్షిస్తూ తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మధ్యాహ్నం 2 గంటల నుండి ట్రాక్టర్ ర్యాలీ పాలేరు నుండి కూసుమంచి రైతు వేదిక వరకు నిర్వహించడం జరుగుతుంది
ర్యాలీ అనంతరం సాయంత్రం 4 గంటలకు కూసుమంచి రైతు వేదికల వద్ద ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని రుణమాఫీని లాంఛనంగా ప్రారంభించి నేరుగా లబ్ధిదారులుతో రైతులతో మాట్లాడనున్నారు
కావున కూసుమంచి మండలానికి చెందిన రుణమాఫీ లబ్ధిదారులు, రైతులు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు
*మీ*
*ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్*