కుక్కల బారి నుండి వానరాన్ని కాపాడిన మధుమోహన్రావు పలమనేరు నియోజకవర్గం జూలై 19 సీకే న్యూస్ పలమనేరు లక్ష్మీ నగర్ కాలనీలో కుక్కల బారినుండి వానరాన్నికాపాడిన మధు మోహన్ రావు. సేవా కార్యకర్త మధుమోహన్రావు సమాజ సేవతో పాటు అన్నదానాలు అయితే నేమి వస్త్రధానమైతేనేమి సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉంటారు తాజాగా ఈరోజు కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన వానరాన్ని కాపాడి పశువు వైద్య సిబ్బందిని తీసుకొని వచ్చి వానరానికి ప్రథమ చికిత్స అందించివానరాన్నికాపాడినసేవా కార్యకర్త …

కుక్కల బారి నుండి వానరాన్ని కాపాడిన మధుమోహన్రావు

పలమనేరు నియోజకవర్గం జూలై 19 సీకే న్యూస్

పలమనేరు లక్ష్మీ నగర్ కాలనీలో కుక్కల బారినుండి వానరాన్ని
కాపాడిన మధు మోహన్ రావు.

సేవా కార్యకర్త మధుమోహన్రావు సమాజ సేవతో పాటు అన్నదానాలు అయితే నేమి వస్త్రధానమైతేనేమి సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉంటారు

తాజాగా ఈరోజు కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన వానరాన్ని కాపాడి పశువు వైద్య సిబ్బందిని తీసుకొని వచ్చి వానరానికి ప్రథమ చికిత్స అందించి
వానరాన్ని
కాపాడినసేవా కార్యకర్త మధు
మోహన్ రావ్. పశు వైద్య సిబ్బంది అక్కడున్న ప్రజలు వానరాన్ని కాపాడినందుకు అభినందనలు తెలిపినారు.

Updated On 19 July 2024 3:18 PM IST
cknews1122

cknews1122

Next Story