భలే ఉన్నావ్… చెప్పిన చోటికి వస్తావా.. మహిళతో ఇన్‌స్పెక్టర్‌ అసభ్య చాటింగ్‌ సిఐ పురేందర్‌ రెడ్డి సస్పెండ్… ఓసమస్య గురించి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది ఆ లేడీ. ఈ సందర్భంగా ఆమె నంబర్ తీసుకున్న.. అక్కడి ఇన్‌స్పెక్టర్‌ ఆమెకు అసభ్య మెసేజ్‌లు చేశాడు.దీంతో బాధితురాలు.. సీపీకి కంప్లైంట్ చేయడంతో.. అతని ఉద్యోగానికి ఎసరు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్‌ పురేందర్‌ రెడ్డి… ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. …

భలే ఉన్నావ్… చెప్పిన చోటికి వస్తావా..

మహిళతో ఇన్‌స్పెక్టర్‌ అసభ్య చాటింగ్‌

సిఐ పురేందర్‌ రెడ్డి సస్పెండ్…

ఓసమస్య గురించి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది ఆ లేడీ. ఈ సందర్భంగా ఆమె నంబర్ తీసుకున్న.. అక్కడి ఇన్‌స్పెక్టర్‌ ఆమెకు అసభ్య మెసేజ్‌లు చేశాడు.దీంతో బాధితురాలు.. సీపీకి కంప్లైంట్ చేయడంతో.. అతని ఉద్యోగానికి ఎసరు వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే… సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్‌ పురేందర్‌ రెడ్డి… ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పోలీస్‌స్టేషన్ లో కంప్లైంట్ చేసిన మహిళతో ఇన్‌స్పెక్టర్‌ అసభ్య చాటింగ్‌ చేశాడు.

బాధితురాలు ఇది తప్పని వారించి.. సీఐ బాగోతాన్ని సిటీ కమిషర్ ముందు ఏకరవు ఉంటుంది. అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేసుకు రా అంటూ అతడు పెట్టిన అసభ్య మెసెజ్‌ల తాలూకా ఆధారాలను కూడా అందజేసింది.

సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్‌ ప్రవర్తనపై సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ సైబరాబాద్‌ సీపీ ఉత్తర్వులు ఇచ్చారు. పోలీసు అధికారులు, సిబ్బంది..

స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల గౌరవంగా మెలగాలని.. తప్పుగా వ్యవహరిస్తే.. వేటు పడుతుందని ఈ సందర్భంగా సీపీ హెచ్చరించారు. పోలీస్ శాఖకు గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించినా.. చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Updated On 20 July 2024 6:08 PM IST
cknews1122

cknews1122

Next Story