గురు పౌర్ణమి సందర్భంగా మధుమోహన్ రావు చే అన్నదానం పలమనేరు నియోజకవర్గం, జూలై 21, సి కె న్యూస్. పలమనేరులో మధుమోహన్రావు.చిన్నపాటి అన్నదానాలు, సేవా కార్యక్రమాలు, అల్పాహారాలు పేదలకు పంచడంలో ముందు వరుసలో ఉండే వ్యక్తి. గురు పౌర్ణమి సందర్భంగా సామాజిక సేవా కార్యకర్త మధుమోహన్రావు ఈరోజు, వయసు మీరిన వారికి, అనాధలకు, వృద్ధులకు తన వంతు సహాయంగా ఉదయాన్నే అల్పాహారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మధుమోహన్రావు మీడియాతో మాట్లాడుతూ..... మానవసేవే - మాధవసేవ అని, ఆకలిగా …

గురు పౌర్ణమి సందర్భంగా మధుమోహన్ రావు చే అన్నదానం

పలమనేరు నియోజకవర్గం, జూలై 21, సి కె న్యూస్.

పలమనేరులో మధుమోహన్రావు.
చిన్నపాటి అన్నదానాలు, సేవా కార్యక్రమాలు, అల్పాహారాలు పేదలకు పంచడంలో ముందు వరుసలో ఉండే వ్యక్తి.

గురు పౌర్ణమి సందర్భంగా సామాజిక సేవా కార్యకర్త మధుమోహన్రావు ఈరోజు, వయసు మీరిన వారికి, అనాధలకు, వృద్ధులకు తన వంతు సహాయంగా ఉదయాన్నే అల్పాహారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మధుమోహన్రావు మీడియాతో మాట్లాడుతూ..... మానవసేవే - మాధవసేవ అని, ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం, వారి ఆకలి తీర్చడం పరమాత్ముడికి ఎంతో ప్రీతిపాత్రమని, ఈరోజు, గురు పౌర్ణమి సందర్భంగా... ఈ విధమైన సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగినందుకు మహదానందంగా ఉందని, నా చేతనైనంత సేవ దాతల సహాయంతో చేయడం పూర్వజన్మ సుకృతం అని ,ఈ సందర్భంగా మధుమోహన్రావు తెలియజేశారు.

Updated On 21 July 2024 12:01 PM IST
cknews1122

cknews1122

Next Story