గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారి చేసిన భద్రాచలం ఆర్డీవో. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్), జూలై 21, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆదివారం సాయంత్రం 6:51 నిమిషములకు భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి 43 అడుగులకు చేరుకున్నందుకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంత వాస్తులను అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో హెచ్చరించారు. ప్రజలు హెచ్చరిక …

గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారి చేసిన భద్రాచలం ఆర్డీవో.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

జూలై 21,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆదివారం సాయంత్రం 6:51 నిమిషములకు భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి 43 అడుగులకు చేరుకున్నందుకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

లోతట్టు ప్రాంత వాస్తులను అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో హెచ్చరించారు. ప్రజలు హెచ్చరిక సూచిక బోర్డులను అనుసరించాలని కోరారు. గోదావరి పొంగుతున్న నేపథ్యంలో తగు రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆర్డిఓ సూచించారు.

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో 7995268352, సబ్ కలెక్టర్ కార్యాలయం 08743-232444, మరియు 7981219425 వరదల కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేసి సమస్యలు తెలియపరచుకోవచ్చని కోరారు.

Updated On 21 July 2024 7:32 PM IST
cknews1122

cknews1122

Next Story