నిషేధిత గుట్కాలను పట్టుకున్న మఠంపల్లి ఎస్సై రామాంజనేయులు
నిషేధిత గుట్కాలను పట్టుకున్న మఠంపల్లి ఎస్సై రామాంజనేయులు సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) జూలై 22 ఆంధ్ర రాష్ట్రంలోని పిడుగురాళ్ల నుండి నేరేడుచర్ల కి తన ద్విచక్ర వాహనం మీద సుమారు 50,000/- విలువ గల నిషేధిత గుట్కాలను తరలిస్తున్న నేరేడుచర్ల కు చెందిన పాన్ షాప్ యజమాని షేక్.నజీర్ ను మఠంపల్లిలో జానపాడు క్రాస్ రోడ్లో మఠంపల్లి ఎస్సై రామాంజనేయులు అతనిని పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. …
![నిషేధిత గుట్కాలను పట్టుకున్న మఠంపల్లి ఎస్సై రామాంజనేయులు నిషేధిత గుట్కాలను పట్టుకున్న మఠంపల్లి ఎస్సై రామాంజనేయులు](https://cknewstv.in/wp-content/uploads/2024/07/IMG-20240721-WA0022.jpg)
నిషేధిత గుట్కాలను పట్టుకున్న మఠంపల్లి ఎస్సై రామాంజనేయులు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) జూలై 22
ఆంధ్ర రాష్ట్రంలోని పిడుగురాళ్ల నుండి నేరేడుచర్ల కి తన ద్విచక్ర వాహనం మీద సుమారు 50,000/- విలువ గల నిషేధిత గుట్కాలను తరలిస్తున్న నేరేడుచర్ల కు చెందిన
పాన్ షాప్ యజమాని షేక్.నజీర్ ను మఠంపల్లిలో జానపాడు క్రాస్ రోడ్లో మఠంపల్లి ఎస్సై రామాంజనేయులు అతనిని పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)