BhadrachalamPoliticalTelangana

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికల బరిలో నవీన్ రాథోడ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికల బరిలో నవీన్ రాథోడ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికల బరిలో నవీన్ రాథోడ్.

సి కె న్యూస్ వైరా నియోజకవర్గ ప్రతినిధి బాదావత్ హాతిరాం నాయక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామ భీమ్లా తండా నివాసి నవీన్ రాథోడ్
ఇండియన్ యూత్ కాంగ్రెస్ వారు తెలంగాణ రాష్ట్రం నందు 05-08-2024 నుండి నిర్వహిస్తున్న యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి అధ్యక్షుడిగా యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిపిసిసి సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్.

*రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ బట్టి విక్రమార్క ముల్లు మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుక చౌదరి లోక్ సభ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ శ్రీ రామ సాయం రఘురాం రెడ్డి ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గజిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పోదేం వీరయ్య అభిమాన నాయకురాలు శ్రీమతి నందిని విక్రమార్క ,

వైరా ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ మరియు కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీ పాయం వెంకటేశ్వర్లు శ్రీ కోరెం కనకయ్య శ్రీ జారే ఆదినారాయణ , శ్రీ తెల్లం వెంకట్రావు మరియు సీనియర్ నాయకుల ఆశీస్సులతో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా మొదటిసారిగా పోటీ చేస్తున్న నవీన్ రాథోడ్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థన

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button