ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, జూలై 31, భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డు నందు గల తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల , కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపిసి గ్రూప్ చదువుతున్న గుండు ఆశ్రిత అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం. తోటి విద్యార్థులు చూసి కాలేజీ అధ్యాపకులకు చెప్పడంతో చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలింపు.. ఆత్మహత్యాయత్నాన్ని గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,

జూలై 31,

భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డు నందు గల తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల , కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపిసి గ్రూప్ చదువుతున్న గుండు ఆశ్రిత అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం.

తోటి విద్యార్థులు చూసి కాలేజీ అధ్యాపకులకు చెప్పడంతో చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలింపు..

ఆత్మహత్యాయత్నాన్ని గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On 31 July 2024 8:04 PM IST
cknews1122

cknews1122

Next Story