జిల్లా ఎస్పీ వద్దనుండి ప్రశంశాపత్రం గంగవరం ఎస్సై
జిల్లా ఎస్పీ వద్దనుండి ప్రశంశాపత్రం గంగవరం ఎస్సై పలమనేర్ నియోజకవర్గం, గంగవరం మండలం, జూలై 31, సి కె న్యూస్ గంగవరం మండల పరిధిలో సంచలనమైన పందుల దొంగతనం అందరికీ తెలిసిందే. ఈ కేసులో గంగవరం ఎస్సై చిన్న గోవిందు చాకచక్యంగా పందుల దొంగలను పట్టుకోవడమే కాక, 9.25 లక్షలు విలువ చేసే దొంగిలించబడిన పందులను రికవరీ చేసి, మూడు కేసులతో సంబంధం ఉన్న ఐదు మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి, చిత్తూరు జిల్లా ఎస్పీ మణి …
జిల్లా ఎస్పీ వద్దనుండి ప్రశంశాపత్రం గంగవరం ఎస్సై
పలమనేర్ నియోజకవర్గం, గంగవరం మండలం, జూలై 31, సి కె న్యూస్
గంగవరం మండల పరిధిలో సంచలనమైన పందుల దొంగతనం అందరికీ తెలిసిందే. ఈ కేసులో గంగవరం ఎస్సై చిన్న గోవిందు చాకచక్యంగా పందుల దొంగలను పట్టుకోవడమే కాక, 9.25 లక్షలు విలువ చేసే దొంగిలించబడిన పందులను రికవరీ చేసి, మూడు కేసులతో సంబంధం ఉన్న ఐదు మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి, చిత్తూరు జిల్లా ఎస్పీ మణి చందోల్ దగ్గర నుండి ప్రశంసా పత్రం అందుకున్నారు