పుష్ప సినిమాను తలపించే విధంగా గంజాయి పట్టివేత. భద్రాచలం బ్రిడ్జి వద్ద ట్రాక్టర్ ట్రక్కు కింద భాగంలో భారీగా గంజాయి పట్టివేత. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆగస్టు 10, శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బ్రిడ్జి వద్ద భారీగా గంజాయి పట్టుకున్న భద్రాచలం ఎక్స్చేంజ్ అధికారులు ట్రాక్టర్ క్రింద భాగంలో అర ఏర్పాటు చేసి తరలిస్తూ పట్టుబడ్డ ట్రాక్టర్. తదుపరి వివరాలు తెలియాల్సి వుంది……

పుష్ప సినిమాను తలపించే విధంగా గంజాయి పట్టివేత.

భద్రాచలం బ్రిడ్జి వద్ద ట్రాక్టర్ ట్రక్కు కింద భాగంలో భారీగా గంజాయి పట్టివేత.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,

ఆగస్టు 10,

శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బ్రిడ్జి వద్ద భారీగా గంజాయి పట్టుకున్న భద్రాచలం ఎక్స్చేంజ్ అధికారులు ట్రాక్టర్ క్రింద భాగంలో అర ఏర్పాటు చేసి తరలిస్తూ పట్టుబడ్డ ట్రాక్టర్.

తదుపరి వివరాలు తెలియాల్సి వుంది……

Updated On 10 Aug 2024 8:24 PM IST
cknews1122

cknews1122

Next Story