గిరిజన అభ్యర్థులకు శుభవార్త... IAS ఉచిత శిక్షణతో పాటు ఒక ట్యాబ్... దరఖాస్తు చేసుకోగలరు... యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు (మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ) - 2024 కొరకు యస్.టి. అభ్యర్ధులకు హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల గిరిజన IAS స్టడీ సర్కిల్ నందు రెసిడెన్షియల్ పద్దతిలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ తెలంగాణా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖచే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు 2024 …

గిరిజన అభ్యర్థులకు శుభవార్త...

IAS ఉచిత శిక్షణతో పాటు ఒక ట్యాబ్...

దరఖాస్తు చేసుకోగలరు...

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు

(మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ) - 2024 కొరకు యస్.టి. అభ్యర్ధులకు హైదరాబాద్ లోని

రాజేంద్రనగర్ లో గల గిరిజన IAS స్టడీ సర్కిల్ నందు

రెసిడెన్షియల్ పద్దతిలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ

తెలంగాణా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖచే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు 2024 కొరకు తెలంగాణాలోని యస్.టి. అభ్యర్థులకు హైదరాబాద్, రాజేంద్రనగర్ లో గల గిరిజన IAS స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్సియల్ పద్ధతిలో మెయిన్స్ శిక్షణ సన్నద్ధం అవ్వటానికి మెంటార్ గైడెన్స్ తో పాటు, ఒక ట్యాబ్ మరియు ఉచిత భోజన వసతి కల్పించి ఇచ్చేందుకు అర్హులైన తెలంగాణా రాష్ట్ర యస్.టి, అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

అభ్యర్ధులు యు.పి.యస్.స్సి-సి.యస్.స్సి-ప్రిలిమినరి పరీక్ష 2024 నందు ఉత్తిర్నులై మెయిన్స్ పరీక్షలకు అర్హత సాదించి ఉండాలి మరిన్ని వివరాలకు ఫోన్ 1.7382620487, డా.వి. సముజ్వల, సంచాలకులు 2. 7093466985 డా. శారద, ప్రిన్సిపల్ నంబరును సంప్రదించ గలరు.

Updated On 13 Aug 2024 4:05 PM IST
cknews1122

cknews1122

Next Story