కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే.. బీ అలెర్ట్.. రెడ్ లైట్ ఉల్లంఘన: మునుపటి జరిమానా: రూ. 100/- ప్రస్తుత జరిమానా: రూ. 500/- అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం: మునుపటి జరిమానా: రూ. 500/- ప్రస్తుత జరిమానా: రూ. 2,000/- లైసెన్స్ లేకుండా డ్రైవింగ్: మునుపటి జరిమానా: రూ. 500/- ప్రస్తుత జరిమానా: రూ. 5,000/- అతి వేగం: మునుపటి జరిమానా: రూ. 400/- ప్రస్తుత జరిమానా: రూ. 1000/- ప్రమాదకరమైన డ్రైవింగ్: మునుపటి జరిమానా: రూ. 1,000/- …

కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే.. బీ అలెర్ట్..

రెడ్ లైట్ ఉల్లంఘన:

  • మునుపటి జరిమానా: రూ. 100/-
  • ప్రస్తుత జరిమానా: రూ. 500/-

అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం:

  • మునుపటి జరిమానా: రూ. 500/-
  • ప్రస్తుత జరిమానా: రూ. 2,000/-

లైసెన్స్ లేకుండా డ్రైవింగ్:

  • మునుపటి జరిమానా: రూ. 500/-
  • ప్రస్తుత జరిమానా: రూ. 5,000/-

అతి వేగం:

  • మునుపటి జరిమానా: రూ. 400/-
  • ప్రస్తుత జరిమానా: రూ. 1000/-

ప్రమాదకరమైన డ్రైవింగ్:

  • మునుపటి జరిమానా: రూ. 1,000/-
  • ప్రస్తుత జరిమానా: రూ. 5,000/-

డ్రంక్ అండ్ డ్రైవ్:

  • మునుపటి జరిమానా: రూ. 2,000/-
  • ప్రస్తుత జరిమానా: రూ. 10,000/-

రేసింగ్, స్పీడింగ్:

  • మునుపటి జరిమానా: రూ. 500/-
  • ప్రస్తుత జరిమానా: రూ. 5,000/-

హెల్మెట్ ధరించక పోవడం:

  • మునుపటి జరిమానా: రూ. 100/-
  • ప్రస్తుత జరిమానా: రూ. 1000/- + మూడు నెలలకు లైసెన్స్ రద్దు..

సీట్‌ బెల్ట్ ధరించక పోవడం:

  • మునుపటి జరిమానా: రూ. 100/-
  • ప్రస్తుత జరిమానా: రూ. 1,000/-

అత్యవసర వాహనాలను అడ్డుకుంటే:

  • మునుపటి జరిమానా: నిర్దిష్ట జరిమానా లేదు.
  • ప్రస్తుత జరిమానా: రూ. 10,000/-

బైక్‌పై ట్రిపుల్ రైడింగ్:

  • ప్రస్తుత జరిమానా: రూ. 1,200/-

ద్విచక్ర వాహనాలపై ఓవర్‌ లోడ్:

  • మునుపటి జరిమానా: రూ. 100/-
  • ప్రస్తుత జరిమానా: రూ. 2,000/- + మూడు నెలలకు లైసెన్స్ రద్దు..

ఇన్సూరెన్స్‌ లేకుండా డ్రైవింగ్:

  • మునుపటి జరిమానా: రూ.1,000/-
  • ప్రస్తుత జరిమానా: రూ. 2,000/-

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో పాటు నూతన రహదారి భద్రతా నిబంధనలు కూడా ఈ నెలలో అమలు లోకి వచ్చాయి.

ఈ చట్టాల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతం లోనే మైనర్లు వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేస్తే పెద్ద వారికి శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

కొత్త చట్టాల ప్రకారం.. ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే.. ఏకంగా రూ. 25 వేల రూపాయలు జరిమానా విధిస్తారు. దాంతో పాటు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు లైసెన్స్ పొందే అవకాశం లేకుండా ఆంక్షలు విధించ నున్నారు..

Updated On 13 Aug 2024 2:40 PM IST
cknews1122

cknews1122

Next Story