కలెక్టరేట్ లో జాతీయ జెండాకు అవమానం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాకు అవమానం ఎదురైంది..జిల్లా కలెక్టరే ఏకంగా జెండాను తలకిందులుగా ఎగరేశారు. 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్లో జెండా ఎగరేసేందుకు సిద్ధమయ్యారు. జాతీయ జెండా పైకి వెళ్ళాక జెండా ముడి విప్పగా తలకిందులుగా ఎగరడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వెంటనే జెండాను కిందకు దింపగా సిబ్బంది సరిచేసి మరోసారి ఎగరేశారు.

కలెక్టరేట్ లో జాతీయ జెండాకు అవమానం

సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాకు అవమానం ఎదురైంది..జిల్లా కలెక్టరే ఏకంగా జెండాను తలకిందులుగా ఎగరేశారు.

78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్లో జెండా ఎగరేసేందుకు సిద్ధమయ్యారు.

జాతీయ జెండా పైకి వెళ్ళాక జెండా ముడి విప్పగా తలకిందులుగా ఎగరడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వెంటనే జెండాను కిందకు దింపగా సిబ్బంది సరిచేసి మరోసారి ఎగరేశారు.

Updated On 15 Aug 2024 1:32 PM IST
cknews1122

cknews1122

Next Story