పలమనేరు పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు
పలమనేరు పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు పలమనేరు, ఆగస్టు 15, సి కె న్యూస్. 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా, పలమనేరు పోలీస్ స్టేషన్లో సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో, జాతీయ జెండానుఎగురవేసి, స్టేషన్ సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.... దేశం అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, ముఖ్యంగా యువత ప్రధాన భూమిక పోషించాలని ఆకాంక్షించారు.స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా, జిల్లా ఎస్పీ నుండి పలమనేర్ స్టేషన్ కానిస్టేబుల్స్ …
![పలమనేరు పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు పలమనేరు పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు](https://cknewstv.in/wp-content/uploads/2024/08/IMG-20240815-WA0056.jpg)
పలమనేరు పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు
పలమనేరు, ఆగస్టు 15, సి కె న్యూస్.
78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా, పలమనేరు పోలీస్ స్టేషన్లో సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో, జాతీయ జెండానుఎగురవేసి, స్టేషన్ సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.... దేశం అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, ముఖ్యంగా యువత ప్రధాన భూమిక పోషించాలని ఆకాంక్షించారు.
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా, జిల్లా ఎస్పీ నుండి పలమనేర్ స్టేషన్ కానిస్టేబుల్స్ సుబ్రమణ్యం, రాజేష్ ఇద్దరికీ ప్రశంసా పత్రాలు రావడం జరిగింది అని, ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు
ఈ కార్యక్రమంలో పలమనేరు స్టేషన్ సిబ్బంది, సామాజిక సేవా కార్యకర్త మధుమోహన్రావు పాల్గొన్నారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)