Andhra PradeshPolitical

ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీ.ఐ.లు

ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీ.ఐ.లు

ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీ.ఐ.లు

చిత్తూరు జిల్లా
పలమనేరు నియోజకవర్గం, ఆగస్టు17, సీకే న్యూస్.

పలమనేర్ పట్టణం టిడిపి కార్యాలయంలో, ఎమ్మెల్యేఅమర్నాథ్ రెడ్డినిశనివారం ఉదయం,నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన అర్బన్ సిఐనరసింహారాజు మరియు పలమనేరు రూరల్ సీఐ మురళీమోహన్ లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.

ఈ సందర్భంగా రూరల్ మరియు అర్బన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి శాంతి భద్రతలు పరిరక్షించాలని ఎమ్మెల్యే సీ.ఐ.లకు సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button